ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యంగా అభివృద్ధి పథంలో వెళ్తున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్పష్టం చేశారు. ఓల్డ్ బోయిన్పల్లిలోని ముస్లింల శ్మశానవాటికను పరిశీలించారు. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎం సహకారంతో 40 లక్షల రూపాయలతో గోపాల్ నగర్ నుంచి కూకట్పల్లి, శేర్లింగంపల్లి వరకు సరిహద్దు సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తామన్నారు. 60 లక్షల ఖర్చుతో ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈద్గాను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఓల్డ్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం పర్యటన
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఓల్డ్ బోయిన్పల్లి శ్మశానవాటికను పరిశీలించారు. 60 లక్షల ఖర్చుతో ముస్లింల సంప్రదాయం ప్రకారం ఈద్గాను నిర్మించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
ఓల్డ్ బోయిన్పల్లిలో ఎమ్మెల్యే మాధవరం పర్యటన