కరోనా ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. లాక్‌డౌన్ ఎత్తివేసినప్పటికీ.. విద్యాసంస్థల్లో కొంతకాలం భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని... హెచ్సీయూ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ వరకు నూతన విద్యా సంవత్సరం ప్రారంభించడం మేలంటున్న కృష్ణారెడ్డితో ఈటీవీ భారత్ మాటామంతీ..
'లాక్‌డౌన్ తొలగించినా... విద్యాసంస్థల్లో భౌతికదూరం' - హెసీయూపై లాక్‌డౌన్ ప్రభావం
కరోనా పరిస్థితులు విద్యారంగానికి కొత్త పాఠాలు.. నేర్పించాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో ఆన్‌లైన్ బోధన వీలు కాదని ఆయన స్పష్టం చేశారు.

'లాక్‌డౌన్ తొలగించినా... విద్యాసంస్థల్లో భౌతికదూరం'
హెచ్సీయూ ప్రొఫెసర్ చిట్టెడి కృష్ణారెడ్డితో ముఖాముఖి..