లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులు... - father and son stuck in lift
అనుకోకుండా అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. ఈ ఘటన నాంపల్లిలో చోటుచేసుకుంది.

లిఫ్ట్‌లో ఇరుక్కున తండ్రీకొడుకులు
హైదరాబాద్ నాంపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఇద్దరు వ్యక్తులను అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. చాపెల్ రోడ్‌లో అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్న ఖాసినుల్లాహ్ తన మూడేళ్ల కుమారుడితో సహా అర్ధరాత్రి లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ కాపాడారు.
లిఫ్ట్‌లో ఇరుక్కున్న తండ్రీకొడుకులు...
Last Updated : Dec 16, 2019, 3:47 PM IST