తెలంగాణ

telangana

ETV Bharat / state

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్

హైదరాబాద్​లో మహిళా భద్రతా విభాగం మరింత బలోపేతం కానుంది. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇచ్చేలా సైబర్ రక్షక్ ఏర్పాటైంది. డీజీపీ మహేందర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్

By

Published : Mar 18, 2019, 2:13 PM IST

Updated : Mar 18, 2019, 5:42 PM IST

వేధింపులకు చెక్​ పెట్టే సైబర్ రక్షక్
హైదరాబాద్​లో మహిళా భద్రత కోసం కొత్తగా సైబర్ రక్షక్ కార్యక్రమం మొదలైంది. డీజీపీ మహేందర్​రెడ్డి ఈ విభాగాన్ని ప్రారంభించారు. ఆన్​లైన్ మోసాల బారిన పడకుండా చూడటమే దీని లక్ష్యం. సామాజిక మాధ్యమాల్లో వేధింపులకు గురయ్యే మహిళలకు భరోసా ఇచ్చేందుకే సైబర్ రక్షక్​ ఏర్పాటు చేశామని డీజీపీ తెలిపారు. షీ టీమ్‌, భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు అండగా నిలుస్తున్నామని వెల్లడించారు. ఈజ్‌ ఆఫ్‌ లివింగ్, మహిళలకు రక్షణ అంశాల్లో హైదరాబాద్‌కు ప్రపంచస్థాయి ర్యాంక్‌ దక్కటం పట్ల ఆనందం వ్యక్తం చేశారు.
Last Updated : Mar 18, 2019, 5:42 PM IST

ABOUT THE AUTHOR

...view details