మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్రస్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు రాజకీయాల్లో ప్రణబ్ క్రీయాశీల పాత్ర వహించారని పేర్కొన్నారు.
ప్రణబ్ రాజకీయ భీష్ముడిగా పేరు గాంచారు: నారాయణ - మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం వార్తలు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు. రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన ప్రణబ్‌ను దేశ ప్రజలు మరువలేరన్నారు. అయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.

ప్రణబ్ రాజకీయ భీష్ముడిగా పేరు గాంచారు: నారాయణ
రాజకీయ భీష్ముడిగా పేరుగాంచిన ప్రణబ్‌ను దేశ ప్రజలు మరువలేరన్నారు. అయన కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు.
ఇదీ చదవండి:భారతరత్న, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ అస్తమయం