ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు వేడుకలు హైదరాబాద్ యూసుఫ్‌గూడ స్టేట్ హోమ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు సీఎం మనవడు హిమాన్షు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అభివక్త కవలు వీణావాణి చేతుల మీదుగా కేక్ కట్ చేశారు.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో మనవడు - himansu participated kcr birthday celebrations
సీఎం కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నారు. హైదరాబాద్ యూసుఫ్‌గూడలోని స్టేట్ హోమ్‌లో నిర్వహించిన వేడుకలకు ముఖ్యమంత్రి మనవడు హిమన్షు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హాజరయ్యారు.

kcr birthday
అనంతరం మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి పుట్టినరోజు వేడుకలను ఒక పండుగలాగా కార్యకర్తలు చేసుకోవడం సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు.
కేసీఆర్ పుట్టిన రోజు వేడుకల్లో మనవడు
ఇదీ చూడండి:కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్, హరీశ్, కవిత