తెలంగాణ

telangana

By

Published : Jul 28, 2019, 5:39 PM IST

ETV Bharat / state

కూకట్​పల్లిలో వైభవంగా బోనాల వేడుకలు

కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నా అమ్మవారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికెపూడి గాంధీ పలు ఆలయాల్లో పూజలు చేశారు.

కూకట్​పల్లిలో వైభవంగా బోనాల వేడుకలు

హైదరాబాద్​ కూకట్​పల్లి పరిసర ప్రాంతాల్లో బోనాల వేడుకులు అంగరంగ వైభవంగా జరిగాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని బోనం సమర్పించారు. శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికెపూడి గాంధీ, స్థానిక కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్​తో కలిసి పలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. బోనాల చివరి రోజు కూడా వర్షం కురుస్తుండడం సంతోషకరమైన పరిణామమని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

కూకట్​పల్లిలో వైభవంగా బోనాల వేడుకలు

ABOUT THE AUTHOR

...view details