"మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకే బైకర్నీ" - bikerni hyderabad news
జై భారతి.. హైదరాబాద్‌లో బైకర్నీ గ్రూప్‌ను ప్రారంభించి..ఏడేళ్లుగా మహిళలు సైతం పురుషులకు దీటుగా.. బైక్ రైడింగ్ చేయగలమని చాటుతున్న మహిళ. సోలో, గ్రూప్ రైడ్లు నిర్వహిస్తూ తెలంగాణ పండుగలు... ఇక్కడి సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటుతున్నారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించటమే కాదు... ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న అమ్మాయిలకు బైక్ రైడింగ్‌ను నేర్పిస్తున్న జై భారతితో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈటీవీ భారత్ ముఖాముఖి..

బైకర్నీ హైదరాబాద్ గ్రూప్ సృష్టికర్తతో ముఖాముఖి
.
బైకర్నీ హైదరాబాద్ గ్రూప్ సృష్టికర్తతో ముఖాముఖి