తెలంగాణ

telangana

ETV Bharat / state

కమలనాథుల నివాళి - బద్దం బాల్​రెడ్డి

బాల్​రెడ్డి పార్థివదేహానికి కమలనాథులు నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

నివాళులు

By

Published : Feb 23, 2019, 8:52 PM IST

Updated : Feb 25, 2019, 5:51 PM IST

బద్దం బాల్‌రెడ్డి మరణవార్త విని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ దిగ్భ్రాంతికి లోనయ్యారు. భారత జాతీయ భావ సిద్ధాంతాలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు. బాల్​రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.

నా రాజకీయ గురువు: కిషన్ రెడ్డి

కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగిన ఎంతో మందికి బాల్​రెడ్డిఆదర్శమని భాజపా నేత కిషన్ రెడ్డి తెలిపారు. శాసనసభ్యుడిగా ఎలా నడుచుకోవాలో ఆయన నుంచే నేర్చుకున్నానని వెల్లడించారు. అలుపెరగని పోరాట యోధుడని చెప్పుకొచ్చారు. బాల్​రెడ్డి మరణం భాజపాకు తీరని లోటని అన్నారు.కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఎంతో మందికి ఆదర్శం

ఇదీ చదవండికార్వాన్ టైగర్ కన్నుమూత

Last Updated : Feb 25, 2019, 5:51 PM IST

ABOUT THE AUTHOR

...view details