హంపీ పీఠాధిపతి ఆధ్వర్యంలో మహా పడిపూజ
భాగ్యనగరం శరణుఘోషతో పులకించిపోతోంది. కర్మన్‌ఘాట్‌లోని హరిహర క్షేత్రంలో హంపీ పీఠాధిపతి విరుపాక్ష విద్యారణ్య భారతీ ఆధ్వర్యంలో ఏకశిల పదునెట్టాంపడిపూజ కన్నుల పండువగా సాగింది.
హంపీ పీఠాధిపతి ఆధ్వర్యంలో మహా పడిపూజ
హైదరాబాద్ నగరం అయ్యప్ప నామస్మరణలతో మార్మోగుతోంది. కర్మన్‌ఘాట్‌లోని హరిహర క్షేత్రం శరణుఘోషతో పులకించిపోయింది. ఏకశిల పదునెట్టాంపడి పూజను గురుస్వామి అక్కి మహేశ్‌గౌడ్ నిర్వహించారు. రంజిత్ తంత్రి ఆధ్వర్యంలో క్రతువు పూర్తి చేశారు. హంపీ పీఠాధిపతి విరుపాక్ష విద్యారణ్య భారతీ స్వామి ముఖ్య అతిధిగా హారయ్యారు.
Last Updated : Dec 11, 2019, 11:59 AM IST