తెలంగాణ

telangana

ETV Bharat / state

అందంగా ఉండాలంటే చర్మాన్ని కాపాడుకోవాలి :జూహి చావన్‌

హైదరాబాద్​లో ఫ్యాసినో బాడీ కేర్‌ అండ్‌ స్కిన్‌ సెంటర్‌ను నటి జూహి చావన్‌ ప్రారంభించారు. చర్మ సంరక్షణపై ప్రతి ఒక్కరు దృష్టి పెడుతున్నారని ఆమె అన్నారు.

అందంగా ఉండాలంటే చర్మాన్ని కాపాడుకోవాలి :జూహి చావన్‌

By

Published : Aug 25, 2019, 2:16 PM IST

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఫ్యాసినో బాడీ కేర్‌ అండ్‌ స్కిన్‌ సెంటర్‌ను యువ కథానాయిక జూహి చావన్‌ ప్రారంభించారు. అందం, ఆరోగ్యంతో పాటు చర్మ సంరక్షణపై ప్రతి ఒక్కరు దృష్టి పెడుతున్నారని జూహి అన్నారు. వినియోగదారుల అవసరాల మేరకు నగరంలో ఆధునిక క్లీనిక్‌లు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నటి జూహి చావన్‌, మిసెస్‌ పసిఫిక్‌ ఏషియా సుధాజైన్‌, పలువురు సామాజికవేత్తలు పాల్గొని సందడి చేశారు. ఫ్యాషన్‌ ప్రియుల కోసం అత్యాధునిక వైద్య పరిజ్ఞానంతో హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌, స్కిన్‌ అండ్‌ లేజర్‌ చికిత్సలతో పాటు సౌందర్య చికిత్సల్ని అందిస్తున్నట్లు ఫ్యాసినో బాడీ కేర్‌ అండ్‌ స్కిన్‌ క్లీనిక్‌ ఎండీ డాక్టర్‌ అమిత్‌ తెలిపారు.

అందంగా ఉండాలంటే చర్మాన్ని కాపాడుకోవాలి :జూహి చావన్‌

ABOUT THE AUTHOR

...view details