శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ ఆధికారుల నిర్వహించిన తనిఖీల్లో... అక్రమంగా తరలిస్తున్న 720 గ్రాముల బంగారం పట్టుబడింది. దుబయ్ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో వచ్చిన ప్రయాణికుడు... దాదాపు 17 లక్షల 57 వేలు బంగారాన్ని పేస్ట్ రూపంలో మార్చి దుస్తుల్లో దాచుకుని వస్తుండగా కస్టమ్స్ ఆధికారులకు పట్టుబడ్డాడు. ప్రయాణికున్ని అదుపులోకి తీసుకుని అధికారులు విచారిస్తున్నారు.
బంగారం పేస్టు... దుబయి టూ హైదరాబాద్
శంషాబాద్ విమానాశ్రయంలో దుబాయి నుంచి వస్తున్న ప్రయాణికుడి దగ్గర 720 గ్రాముల బంగారం పట్టుబడింది. కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
బంగారం పేస్టు... దుబయి టూ హైదరాబాద్