భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం నర్సాపురం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కన పొదల్లో నవజాత శిశువు మృతదేహం లభ్యమైంది.
పొదల్లో గుర్తుతెలియని పసికందు మృతదేహం లభ్యం - unidentified infant dead body found near bushes at narsapuram
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నర్సాపురం గ్రామంలోని ప్రధాన రహదారి పక్కనున్న పొదల్లో గుర్తుతెలియని పసికందు మృతదేహం లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

పొదల్లో గుర్తుతెలియని పసికందు మృతదేహం లభ్యం
ఆడశిశువును గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసుకున్నారు. ఆడపిల్ల అని పడేశారా? శిశువును చంపేసి పడేశారా వంటి కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి :నేటి నుంచి పీజీ వైద్య విద్య ప్రవేశాలు