కొత్తగూడెం రైల్వే స్టేషన్ను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్డుగా పిలిచే ఈ రైల్వే స్టేషన్లో పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. రైల్వే స్టేషన్లోని పలు సమస్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కొత్తగూడెం రైల్వే స్టేషన్లో రైల్వే జీఎం గజానన్ మాల్యా - తెలంగాణ వార్తలు
కొత్తగూడెం రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా పర్యటించారు. స్థానికంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కొత్తగూడెం రైల్వే స్టేషన్లో రైల్వే జీఎం గజానన్ మాల్యా
కొత్తగూడెం రైల్వే స్టేషన్కు కొత్త రైళ్లను మంజూరు చేయాలని... ఇక్కడ వసతి సౌకర్యాలను మెరుగుపరచాలని పలువురు నాయకులు కోరారు. ఆయనను కలిసి విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు.
ఇదీ చదవండి:లైవ్ వీడియో: కాల్వలోకి దూసుకెళ్లిన కారు... ఇద్దరు మృతి