ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న రాయితీ సోయా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సోయా సంచులు అందజేశారు. ప్రతిపక్షాల విమర్శలను రైతులు పట్టించుకోవద్దని, తమది రైతుప్రభుత్వమని అన్నారు.
సోయా విత్తనాల పంపిణీ చేసిన జోగురామన్న - soya seeds distribution in adilabad
వర్షాలు పడడం వల్ల రైతులు పంట వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆదిలాబాద్‌లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జోగురామన్న రాయితీ సోయా విత్తనాలను రైతులకు పంపిణీ చేశారు.

సోయా విత్తనాల పంపిణీ చేసిన జోగురామన్న