ఆదిలాబాద్ జిల్లాలో లాక్డౌన్ కొనసాగుతోంది. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కావడం వల్ల జిల్లాను పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు. వాహన రాకపోకలతో రద్దీగా ఉండే 44 వ జాతీయ రహదారిపై కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అక్కడి పరిస్థితిని ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ అందిస్తారు.
ఆదిలాబాద్ సరిహద్దు ప్రాంతాల్లో అష్టదిగ్బంధం - adilabad lock down latest news
మహారాష్ట్రలో కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడంతో సరిహద్దు ప్రాంతమైన ఆదిలాబాద్ జిల్లాలో అష్టదిగ్బంధనం కొనసాగుతోంది. ప్రధానంగా 44 వ జాతీయ రహదారి ప్రవేశమార్గం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైన వాహనాలను మాత్రమే క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు.
adilabad