ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీ దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి సన్నిధిలో పెద్ద ఎత్తున చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించారు. భక్తులు పుణ్యస్నానం ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. విద్యార్థులు కుంకుమార్చన చేశారు. భక్తుల తాకిడి ఎక్కువైన నేపథ్యంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
భక్తులతో కిటకిటలాడిన బాసర ఆలయం - ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లాలోని జ్ఞాన సరస్వతి దేవి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. విద్యార్థులు కుంకుమార్చన చేశారు.

భక్తులతో కిటకిటలాడిన బాసర ఆలయం