బెంగళూరు - రాజస్థాన్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. చిన్నస్వామి స్టేడియంలో ఎడతెరిపకుండా వాన పడుతూనే ఉంది. దాదాపు గంట ఆలస్యంగా మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశముంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది రాజస్థాన్ జట్టు.
బెంగళూరు - రాజస్థాన్ మ్యాచ్‌కు వర్షం అడ్డంకి
రాజస్థాన్‌తో తలపడుతున్న బెంగళూరు మ్యాచ్‌కు వరణుడు అడ్డం తగిలాడు. మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
వర్షం
ఏటా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్‌కు అయినా.. బెంగళూరు జట్టుకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి పరువు నిలబెట్టాలనుకుంటోంది ఆర్సీబీ. ప్లే ఆఫ్‌కు వెళ్లాలని ఆశిస్తుంది రాజస్థాన్.
Last Updated : Apr 30, 2019, 10:54 PM IST