ఇంగ్లాండ్‌తో జరిగిన చివరి వన్డేలో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచింది. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. 330 పరుగుల చేధనలో పర్యటక జట్టు 322/9కే పరిమితమైంది. సామ్ కరన్(95*) ఒంటరిపోరాటం చేసినా ఇంగ్లాండ్‌ను విజయతీరాలకు చేర్చలేకపోయాడు.
ఉత్కంఠ పోరులో భారత్ విజయం- వన్డే సిరీస్ కైవసం - ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్

టీమ్ఇండియా
22:15 March 28
ఉత్కంఠ పోరులో భారత్ విజయం- వన్డే సిరీస్ కైవసం
స్కోర్లు:
భారత్: 329 ఆలౌట్(48.2 ఓవర్లలో)
ఇంగ్లాండ్: 322/9( 50 ఓవర్లు)
- 3 వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకున్న టీమిండియా
- 5 టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో 3-2 తేడాతో భారత్ విజయం
- 4 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ 3-1 తేడాతో భారత్ కైవసం
Last Updated : Mar 28, 2021, 10:57 PM IST