*'టక్ జగదీష్'లోని కోలు కోలు అంటూ సాగే పాట మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఇందులో నాని, ఐశ్వర్య రాజేశ్, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏప్రిల్ 23న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
'టక్ జగదీష్' పాట మేకింగ్.. 'సుల్తాన్' లిరికల్ గీతం
కొత్త సినిమాల అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో టక్ జగదీష్, సుల్తాన్, హీరో పంతి 2 చిత్రాల సంగతులు ఉన్నాయి.
'టక్ జగదీష్' పాట మేకింగ్.. 'సుల్తాన్' లిరికల్ గీతం
*కార్తి 'సుల్తాన్' చిత్రంలోని 'ఎలా ఉన్నాం మేము' లిరికల్ రిలీజైంది. ఇందులో రష్మిక హీరోయిన్. భాగ్యరాజ్ కన్నన్ దర్శకుడు. ఈ వేసవిలో థియేటర్లలో సినిమాను విడుదల చేయనున్నారు.
*టైగర్ష్రాప్ హీరోగా నటిస్తున్న 'హీరోపంతి 2' సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ఎంపికయ్యారు. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. ఈ ఏడాది డిసెంబరు 3న విడుదల కానుంది.