తెలంగాణ

telangana

ETV Bharat / sitara

లాక్​డౌన్​ ముందు అలా.. ఇప్పుడేమో ఇలా! - weight loss priyanka jawalkar

సినీపరిశ్రమలో ఎందరో హీరోయిన్లు తమ శరీరాకృతిని అందంగా మార్చుకుని అభిమానులను ఆకట్టుకుంటున్నారు. లాక్​డౌన్​కు ముందు బొద్దుగా ఉన్న కొంతమంది భామలు ఈ విరామ సమయంలో తీవ్రంగా కసరత్తులు చేసి సన్నజాజుల్లా మారిపోయారు. వారెవరో ఓ సారి చూసేద్దాం..

heroines
హీరోయిన్స్​

By

Published : Jun 19, 2021, 7:44 AM IST

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం. ముఖ్యంగా కథానాయికల విషయంలో ఇది ఎంతకాలం ఉంటే అంత బాగా కెరీర్ పరుగులు తీస్తుంది. కెరీర్ ఆరంభంలో 'సన్న'జాజిలా నాజూకుగా ఉన్న భామలు కొందరు తర్వాత బొద్దుగా మారిపోయారు. కొంతకాలానికి తీవ్రమైన కసరత్తులు చేసి మళ్లీ మెరుపుతీగలా మారుతున్నారు. క్రమం తప్పని వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటూ.. అందచందాలకు మెరుగులు అద్దుకొంటున్నారు. కీర్తిసురేష్, నిత్యామేనన్​, ప్రియాంక జవాల్కర్, సురభి, వరలక్ష్మీ, శరత్​కుమార్, అవికాగోర్ తదితరులు ఇందుకు నిదర్శనం.

లాక్​డౌన్​కు ముందు వీరంతా బాగా ఒళ్లు చేశారు. ఈ లాక్​డౌన్​లో చిత్రీకరణలు ఆగిపోయాయి. దీంతో ఇలా దొరికిన విరామాన్ని చక్కగా ఉపయోగించుకొని చూడ చక్కగా మారిపోయారు. యోగా, వాకింగ్, జాకింగ్, రన్నింగ్, జిమ్​లో కసరత్తులు... ఇలా తమకు నచ్చిన మార్గాన్ని ఎంచుకొని అందమైన శిల్పాల్లా మారిపోయారు. ఓ సారి వారి ఫొటోలపై లుక్కేద్దాం...

వరలక్ష్మీ శరత్​కుమార్​
వరలక్ష్మీ శరత్​కుమార్​
వరలక్ష్మీ శరత్​కుమార్​
ప్రియాంక జవాల్కర్​
ప్రియాంక జవాల్కర్​
ప్రియాంక జవాల్కర్​
కీర్తి సురేశ్​
కీర్తి సురేశ్​
కీర్తి సురేశ్​
అవికా గోర్​
అవికా గోర్​
అవికా గోర్​
అవికా గోర్​

ABOUT THE AUTHOR

...view details