తెలంగాణ

telangana

By

Published : Jan 26, 2021, 10:18 AM IST

ETV Bharat / sitara

రిపబ్లిక్ డే: అదే అసలైన గణతంత్ర దినోత్సవం!

నేడు 72వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ నేపథ్యంలో వారి ట్వీట్లపై ఓ లుక్కేద్దాం.

Celebrities greet nation on 72nd Republic Day
అదే అసలైన గణతంత్ర దినోత్సవం

నేడు (మంగళవారం) భారత్ 72వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకొంటోంది. ఈ సందర్భంగా సినీ తారలు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అందరం కలిసి ఐకమత్యంగా ఉండి అత్యుత్తమ దేశంగా నిలవాలని ఆకాంక్షించారు. రాజ్యాంగాన్ని చదివి అర్థం చేసుకున్న రోజే నిజమైన గణతంత్ర దినోత్సవమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల రిపబ్లిక్ ట్వీట్లపై ఓ లుక్కేద్దాం.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details