తెలంగాణ

telangana

ETV Bharat / sitara

హోలీలో జాలీగా అప్పటి యంగ్​ అమితాబ్​

బాలీవుడ్​ ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​.. అభిమానులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అతడు అలనాటి మధుర జ్ఞాపకాలను సోషల్​మీడియా వేదికగా పంచుకున్నాడు.

Big B shares throwback pics of 'best Holi' celebrations
హోలీలో జాలీగా అప్పటి యంగ్​ అమితాబ్​

By

Published : Mar 10, 2020, 6:42 PM IST

Updated : Mar 10, 2020, 7:38 PM IST

హోలీ సందర్భంగా బాలీవుడ్​ ప్రముఖ నటుడు అమితాబ్​ బచ్చన్​ తన తీపి జ్ఞాపకాలను పంచుకున్నాడు. తన ఇన్​స్టాగ్రామ్​లో అభిమానులందరికీ హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ.. గతంలో హోలీ జరుపుకొంటున్న రెండు ఫొటోలను పోస్టు చేశాడు.

హోలీ సందర్భంగా సందడి చేస్తున్న నటులు

అందులో అమితాబ్​తో పాటు బాలీవుడ్​ దిగ్గజ నటులు​ రాజ్​ కపూర్​, షమ్మి కపూర్​, జితేంద్ర ఉన్నారు. ముంబయిలోని ఆర్​కే స్టూడియోలో జరిగిన హోలీ వేడుకల్లో ఈ ప్రముఖ నటులంతా అప్పుడు పాల్గొన్నారని బిగ్​బీ గుర్తు చేసుకున్నాడు.

ఇదీ చూడండి.. మణిరత్నం మ్యాజిక్​: 25 వసంతాల బొంబాయి లవ్​స్టోరీ

Last Updated : Mar 10, 2020, 7:38 PM IST

ABOUT THE AUTHOR

...view details