తెలంగాణ

telangana

By

Published : Sep 30, 2020, 10:57 PM IST

ETV Bharat / jagte-raho

అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం​ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని కోహీర్​ పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. 240 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల శాఖ గిడ్డంగికి తరలించారు

అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం​ పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం​ పట్టివేతఅక్రమంగా తరలిస్తున్న 100 క్వింటాళ్ల బియ్యం​ పట్టివేత

అక్రమంగా తరలిస్తున్న వంద క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సంగారెడ్డి జిల్లా కోహీర్ పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. కోహిర్ మండలం కవేలి సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన 240 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.

రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు

చౌక దుకాణాలు, రేషన్ లబ్ధిదారుల నుంచి అక్రమార్కులు కొనుగోలు చేసి మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన బియ్యాన్ని జహీరాబాద్ పౌరసరఫరాల శాఖ గిడ్డంగికి తరలించారు. అక్రమంగా నిల్వ చేసిన వ్యక్తుల వివరాలు సేకరించి కేసు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:అక్రమంగా తరలిస్తోన్న పీడీఎస్​ బియ్యం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details