తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇరాక్​లోని అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణుల దాడులు! - ఖాసిం సులేమానీ

iran-fires-multiple-missiles-on-us-al-asad-airbase-in-iraq
ఇరాక్​లోని అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణుల దాడులు!

By

Published : Jan 8, 2020, 6:31 AM IST

Updated : Jan 8, 2020, 7:24 AM IST

06:24 January 08

ఇరాక్​లోని అమెరికా బలగాల స్థావరాలపై క్షిపణుల దాడులు!

ఇరాక్​లోని అమెరికా బలగాల స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణుల దాడులు జరిగినట్లు   పెంటగాన్ తెలిపింది. ఇది ఇరాన్​ పనేనని, దాదాపు డజనుకుపై బాలిస్టిక్ క్షిపణులను అమెరికా బలగాల స్థావరాలపై  ప్రయోగించారని అగ్రరాజ్యం ఆరోపించింది. ఇరాక్​లో ప్రస్తుత పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు డొనాల్జ్ ట్రంప్ పర్వవేక్షిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది. 

తమ ఉన్నత కమాండర్ ఖాసిం సులేమాని హత్యకు ప్రతీకారం ఈ దాడులను ప్రారంభిస్తున్నట్లు ఇరాన్​ స్థానిక మీడియా పేర్కొంది.

Last Updated : Jan 8, 2020, 7:24 AM IST

ABOUT THE AUTHOR

...view details