తెలంగాణ

telangana

ETV Bharat / crime

'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ' - keesara family suicide updates

అవమానభారం తట్టుకోలేక కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన మేడ్చల్​ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పక్కింట్లో ఉండే వ్యక్తులు దాడి చేయడం వల్లే ఆత్మహత్య చేసుకున్నట్లు రాసిన సూసైడ్ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి కీసర ఇన్స్​పెక్టర్ నరేందర్ గౌడ్​తో ఈటీవీ భారత్​ ప్రతినిధి శ్రీకాంత్ ముఖాముఖి.

police confirmed keesara family suicide as suspicious death
police confirmed keesara family suicide as suspicious death

By

Published : Jun 4, 2021, 4:30 PM IST

'కుటుంబ ఆత్మహత్యను అనుమానాస్పద మృతిగా ప్రాథమిక నిర్ధరణ'

ఇదీ చూడండి: Suicide : ఇద్దరు పిల్లలతో సహా దంపతుల ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details