తెలంగాణ

telangana

ETV Bharat / crime

వివో స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ కార్యాలయాలపై ఈడీ దాడులు - వివో కంపెనీలపై ఈడీ దాడులు

ED Raids on VIVO companies : మ‌నీల్యాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై చైనా మొబైల్ ఫోన్ కంపెనీలు ల‌క్ష్యంగా దేశవ్యాప్తంగా 44 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని వివో కార్యాలయంలో నిన్నటి నుంచి ఇవాళ ఉదయం ఆరు గంటల వరకూ సోదాలు నిర్వహించారు. వివోతో సంబంధాలు క‌లిగిన సంస్థల్లోనూ దాడులు చేశారు.

ED Raids on VIVO companies
ED Raids on VIVO companies

By

Published : Jul 6, 2022, 12:43 PM IST

దేశవ్యాప్తంగా చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీల ప్రధాన కార్యాలయాలపై ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని వివో కార్యాలయంలో మంగళవారం నుంచి ఇవాళ ఉదయం వరకు సోదాలు నిర్వహించారు. వివోతో సంబంధాలు క‌లిగిన సంస్థల్లోనూ దాడులు చేశారు. గ‌తంలోనూ ఫెమా నింబంధనల ఉల్లంఘన కింద షియోమీ ఆస్తుల‌ను ఈడీ అటాట్‌ చేసింది. కొద్ది కాలంగా చైనా మొబైల్ ఫోన్ కంపెనీలపై ఐటీ, ఈడీ ప్రత్యేక దృష్టిపెట్టాయి.

ABOUT THE AUTHOR

...view details