కరోనా మహమ్మారి పచ్చని కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతోంది. కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర ఘటన కృష్ణ జిల్లా పెడనలో చోటుచేసుకుంది.
కరోనా సోకిందనే మనస్తాపంతో దంపతుల ఆత్మహత్య
కరోనా సోకిందనే కారణంతో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాద ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా పెడనలో చోటుచేసుకుంది.
దంపతుల ఆత్మహత్య
గత వారం రోజులుగా కరోనాతో బాధపడుతున్న లీలా ప్రసాద్ (40), భారతి (38) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.
ఇదీ చదవండి:13 గంటల్లో ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి