- రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరు...
ఎంపీ రఘురామకృష్ణరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఏపీలోని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు బెయిల్ పిటిషన్, వైద్య పరీక్షలపై సుప్రీంలో మళ్లీ వాదనలు ప్రారంభమయ్యాయి.ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఖైదీలతో కేసీఆర్ ముచ్చట...
వరంగల్‌లో ఎంజీఎం ఆస్పత్రిని సందర్శించిన ముఖ్యమంత్రి... కేంద్ర కారాగారానికి వెళ్లారు. ఖైదీలలో కాసేపు ముచ్చటించారు. ఖైదీలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో మోస్తరు వర్షం...
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విపత్తువేళ పేదలకు సాయం...
కరోనా కష్టకాలంలో పేద ప్రజలను ఆదుకునేందుకు పార్టీ పిలుపు మేరకు భాజపా శ్రేణులు 'సేవా హీ సంఘటన్' పేరుతో రాష్ట్రంలో సేవా కార్యక్రమాలు చేపడుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ముందు మీరేం చేశారో చెప్పండి...
ఆక్సిజన్ కొరత తీర్చేందుకు కర్ణాటక ప్రభుత్వం.. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) నుంచి ఆక్సిజన్ సిలిండర్లను తెప్పించ్చేలా ఆదేశాలు ఇవ్వాలని ఆ రాష్ట్ర హైకోర్టులో కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హెచ్‌కే పాటిల్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పెరోల్‌పై డేరా బాబా విడుదల...
ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడినందకు గానూ 20 ఏళ్ల శిక్ష అనుభవిస్తున్న డేరా బాబా పెరోల్‌పై విడుదలయ్యారు. జబ్బున పడ్డ తన తల్లిని చూడడానికి జైలు అధికారులు అతన్ని విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్ పడింది. వారాంతపు సెషన్ అయిన శుక్రవారం సెన్సెక్స్ 976 పాయింట్లు పెరిగి.. 50 వేల మార్క్ దాటింది. నిఫ్టీ 269 పాయింట్ల లాభంతో 15వేల పైకి చేరింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఒక టెస్ట్ ప్లేయర్‌గా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ తనకు ప్రపంచకప్ లాంటిదని వెల్లడించాడు టీమ్ఇండియా బౌలర్ ఉమేష్ యాదవ్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- జాన్వీ కపూర్.. వీడియో వైరల్!
కరోనా రెండోదశ వ్యాప్తి కారణంగా దేశంలో కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. ఈ నేపథ్యంలో సినిమా స్టార్లు ఫిట్నెస్ కోసం వెళ్లే జిమ్‌లు కూడా మూతపడ్డాయి. దీంతో ఫిట్‌గా ఉండేందుకు వారు ఇంటి వద్దే అనేక కసరత్తులు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.