పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
కులవృత్తిదారుల సంక్షేమానికి పెద్దపీట: మంత్రి తలసాని - minister talasani on the dairy industry
తెలంగాణ ప్రభుత్వం కులవృత్తిదారుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. మత్స్య, పశు సంపద అభివృద్ధికి కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని చెప్పారు. మొదటి విడతలో పంపిణీతో ఉత్తమ ఫలితాలు వచ్చాయని చెబుతున్న తలసానితో ఈటీవీ భారత్ ముఖాముఖి...

పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్