సతీసమేతంగా ఓటు వేసిన ఎమ్మెల్యే దానం నాగేందర్
తెరాస ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో సతీసమేతంగా ఓటు వేశారు.
ఓటు వేస్తున్న దానం
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు. బంజారాహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరు విధిగా ఓటు వేయాలని కోరారు.