తెలంగాణ

telangana

By

Published : Nov 17, 2020, 4:50 AM IST

ETV Bharat / city

అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: గవర్నర్

అవయవదానాన్ని ప్రోత్సహించాలని గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ అన్నారు. ఈ మేరకు ఆమే మూత్రపిండ మార్పిడిపై నిపుణలు రూపొందించిన పుస్తకాన్ని విడుదల చేశారు.

governor thamili sai soundara rajan release book on organ donation awareness
అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది: గవర్నర్

అవయవదానాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. దేశంలో కిడ్నీ మార్పిడి కోసం 2 లక్షలకు పైగా రోగులు ఎదురుచూస్తున్నారని... కానీ ఏటా 10వేల మార్పిడులు మాత్రమే జరుగుతున్నాయని గవర్నర్‌ పేర్కొన్నారు.

అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మూత్రపిండ మార్పిడిపై నిపుణులు రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్‌ విడుదల చేశారు. మూత్రపిండ మార్పిడిపై నిపుణులు చేసిన కృషిని ఆమె ప్రశంసించారు. యువ నిపుణులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మూడో దశ క్లినికల్​ ట్రయల్స్​కు కొవాగ్జిన్

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details