గవర్నర్ తమిళిసై ఏడాది పదవీకాలం పూర్తి
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఏడాది పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఆమె గతేడాది సెప్టెంబరు 8న బాధ్యతలు చేపట్టారు. ఏడాది పదవీకాలం పూర్తయిన సందర్భంగా బుధవారం ఆమె తమ కార్యాలయ విశేషాలతో కూడిన ఈ-బుక్‌ను విడుదల చేయనున్నారు.
governor tamilisai completed one year as telangana governor