తెలంగాణ

telangana

ETV Bharat / city

'ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన అవసరం' - assembly meeting 2019

పంచాయతీరాజ్​ అనేది ఒక విభాగం కాదు... ఉద్యమం అని ముఖ్యమంత్రి కేసీఆర్​ అన్నారు. అవినీతిరహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు.

every politician should have knowledge on five year plan

By

Published : Jul 19, 2019, 10:49 AM IST

పంచవర్ష ప్రణాళికలపై ప్రజాప్రతినిధులకు అవగాహన

భారత ప్రజాస్వామ్యం చాలా విస్తృతమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రతీ ప్రజాప్రతినిధి కచ్చితంగా పంచవర్ష ప్రణాళికలు అధ్యయనం చేయాలని సూచించారు. ప్రతి ఎమ్మెల్యే పంచవర్ష ప్రణాళికలు చదవాలని శిక్షణ ద్వారా ప్రతి శాసనసభ్యునికి పంచవర్ష ప్రణాళికలపై అవగాహన కల్పిస్తామని తెలిపారు. అవినీతిరహిత పాలన కోసమే నూతన పురపాలక చట్టం తీసుకువచ్చామని వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details