- దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు సన్నాహాలు
- సర్ధార్ పటేల్ రోడ్ లో పార్టీ కార్యాలయం.
- సర్దార్ పటేల్ మార్గ్ లో జోధ్పూర్ రాజ వంశీయుల బంగ్లాను లీజుకు తీసుకుని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం.
- రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ ఈ నూతన పార్టీ కార్యాలయాన్ని ఎంపీకి చేసినట్టు సమాచారం.
- ఇప్పటికే వసంత్ విహార్ లో నిర్మాణంలో ఉన్న తెలంగాణ భవన్ పనులు వేగవంతం చేయనున్నట్లు సమాచారం.
- వచ్చే 6 నెలలో తెరాస భవన్ పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం.
- 2021 సెప్టెంబర్ 2 వతేదీన తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన పార్టీ అధినేత కేసీఆర్.
- 1200 చదరపు మీటర్ల విస్తరణంలో భవన నిర్మాణం చేపట్టిన తెరాస.
- తెరాస భవన నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి.
దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం
14:18 October 05
దేశ రాజధాని దిల్లీలో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం
13:53 October 05
ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్
- ప్రగతి భవన్‌కు....
- ప్రగతి భవన్‌కు చేరుకున్న కేసీఆర్
- ప్రగతి భవన్‌కు చేరుకున్న మంత్రులు
- ప్రగతి భవన్‌కు చేరుకున్న కుమారస్వామి, ఇతర నేతలు
13:49 October 05
పార్టీ పేరు మార్పుపై ఈసీకి లేఖ రాసిన కేసీఆర్
- భారత్ రాష్ట్ర సమితిని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు
- పార్టీ పేరు మార్పుపై ఈసీకి లేఖ రాసిన కేసీఆర్
- ఈమేరకు పార్టీ రాజ్యాంగాన్ని సవరించినట్లు తెలిపిన కేసీఆర్
- పార్టీ పేరు మార్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు
- తెరాస పేరు భారత్ రాష్ట్ర సమితిగా మార్పు
- భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం
- తెరాస పేరు మార్పుపై పార్టీ రాజ్యాంగానికి సవరణ
- భారాసగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం
- ఏకగ్రీవ తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్
13:36 October 05
ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన కేసీఆర్
- భారాసగా మారుస్తూ పార్టీ సర్వసభ్య సమావేశం తీర్మానం
- ఏకగ్రీవ తీర్మానాన్ని చదివి వినిపించిన కేసీఆర్
- పార్టీ పేరు మార్పుపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభినందనలు
- కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు
13:23 October 05
భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం
- తెరాసను జాతీయ పార్టీగా మారుస్తూ తీర్మానం
- తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం
- తీర్మానంపై సంతకం చేసిన కేసీఆర్
- భారత్ రాష్ట్ర సమితిగా పేరు మారుస్తూ తీర్మానం
12:54 October 05
కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న తెరాస సర్వసభ్య సమావేశం
- కేసీఆర్ అధ్యక్షతన కొనసాగుతున్న తెరాస సర్వసభ్య సమావేశం
- తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం చేయనున్న సమావేశం
- సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
- ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరు
- మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్
12:26 October 05
తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
- తెలంగాణ భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్
- కాసేపట్లో కేసీఆర్ అధ్యక్షతన తెరాస సర్వసభ్య సమావేశం
- తెరాసను భారాసగా మారుస్తూ తీర్మానం చేయనున్న సమావేశం
- సమావేశానికి హాజరైన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు
- ఎమ్మెల్సీలు, జడ్పీ ఛైర్మన్లు సహా 283 మంది కీలక ప్రతినిధులు హాజరు
- తెరాస భేటీకి హాజరుకానున్న తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు
- తెరాస భేటీకి హాజరుకానున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
- మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్
- ప్రగతిభవన్‌కు నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరిన సీఎం కేసీఆర్
- అతిథులు, నేతలతో కలిసి భారీ కాన్వాయ్‌తో వెళ్లిన కేసీఆర్
- కేసీఆర్ వెంట కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్, వీసీకే పార్టీ నేతలు
- తెలంగాణ భవన్‌కు వెళ్లే దారిలో కేసీఆర్‌కు ఘనస్వాగతం పలుకుతున్న తెరాస శ్రేణులు
12:04 October 05
కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన అడిగిన మీడియా
- కేసీఆర్ జాతీయ పార్టీపై చంద్రబాబు స్పందన అడిగిన మీడియా
- విజయవాడ: ఓ నవ్వు నవ్వి వెళ్లిపోయిన చంద్రబాబు
11:45 October 05
కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్
- కాసేపట్లో తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్
- ప్రగతిభవన్ నుంచి తెలంగాణ భవన్‌కు బయల్దేరనున్న కేసీఆర్
- ప్రగతిభవన్‌కు చేరుకుంటున్న తెరాస ప్రజాప్రతినిధులు
- తెరాస భేటీకి హాజరుకానున్న తమిళనాడులోని వీసీకే పార్టీ నేతలు
- తెరాస భేటీకి హాజరుకానున్న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి
- మధ్యాహ్నం 1.19 గం.కు జాతీయ పార్టీ ప్రకటన చేయనున్న కేసీఆర్