ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ (cm jagan) రేపటి పోలవరం ప్రాజెక్టు(polavaram project) పర్యటన వాయిదా పడింది.. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
polavaram: ఏపీ సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా - సీఎం జగన్ వార్తలు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ (cm jagan).. పోలవరం పర్యటన వాయిదా పడింది. వాతావరణం అనుకూలించని కారణంగా ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

ap cm jagan
ముఖ్యమంత్రి జగన్... రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించి... ప్రాజెక్టు పనులు, ఎగువ కాఫర్ డ్యామ్ కారణంగా గోదావరి బ్యాక్ వాటర్(godavari back water) ప్రభావం, ముంపు గ్రామాలను పరిశీలించాలనుకున్నారు. వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ పర్యటనలో మార్పులు జరిగాయి. పోలవరాన్ని ఎప్పుడు సందర్శించేదీ.. తేదీ ఖరారు కావాల్సి ఉంది.