హైదరాబాద్ మీర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో అపహరణకు గురైన ఏడేళ్ల బాలుడు అర్జున్‌ను పోలీసులు అతని తల్లిదండ్రులకు అప్పగించారు. అర్జున్‌కు తన ఫోన్ నెంబర్ గుర్తుండేలా చెప్పడం వల్లనే నిందితుడిని త్వరగా పట్టుకున్నట్లు చెబుతున్న బాలుడి తండ్రి రాజుతో మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి.
కిడ్నాప్ కేస్ - నాన్న ఫోన్ నెంబర్ గుర్తుంది.. కాల్ చేశా..!
రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన ఏడేళ్ల బాలుడు అర్జున్ అపహరణ కేసులో నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. గతంలోనూ నిందితుడిపై పలు కేసులున్నాయని పోలీసులు తెలిపారు.
కిడ్నాప్ కేస్ - నాన్న ఫోన్ నెంబర్ గుర్తుంది.. కాల్ చేశా..!
TAGGED:
Meerpet kidnap