ఏపీ రాజధాని అమరావతి కోసం మరో గుండె ఆగింది. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గ్రామానికి చెందిన ఇడుపులపాటి వెంకటేశ్వరరావు(70) అనే రైతు మంగళవారం రాత్రి మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందారు. రాజధాని నిర్మాణానికి ఆయన ఒక ఎకర 10 సెంట్ల భూమిని ఇచ్చారు. గత నెల రోజులుగా రాజధాని అమరావతిని తరలిస్తున్నారన్న వార్తలు విని మనస్తాపానికి గురైనట్లు బంధువులు తెలిపారు.
అమరావతి కోసం ఆగిన మరో గుండె - అమరావతిలో రైతుల ఆందోళనల వార్తలు
గత కొద్దిరోజులుగా అమరావతిని తరలిస్తున్నారన్న వార్తలు విని మనస్తాపానికి గురై వెంకటేశ్వరరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు.

అమరావతి కోసం ఆగిన మరో గుండె