కుమురంభీం జిల్లా కేంద్రంలో ఆంజనేయస్వామి భక్తులు శోభాయాత్ర నిర్వహించారు. వందలాది మంది దీక్షాస్వాములు జైశ్రీరామ్.. జై హనుమాన్ అంటూ పట్టణంలోని పలు ఆలయాలను దర్శించుకుంటూ సాగారు. పొట్టి శ్రీరాములు చౌక్ గాంధీ చౌక్ నుంచి అంబేడ్కర్ చౌక్ వరకు యాత్ర కొనసాగింది.
కన్నుల పండువగా హనుమాన్ శోభాయాత్ర - వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
కుమురంభీం పట్టణ వీధులన్నీ కాషాయమయం అయ్యాయి. జిల్లాలోని హనుమాన్ దీక్షాస్వాములు కేస్లాపూర్ వీరాంజనేయ స్వామి ఆలయం నుంచి శోభాయాత్ర నిర్వహించారు.

వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
శోభాయాత్రలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్ర వల్ల సత్ప్రవర్తన కలుగుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేశారు.
వైభవంగా హనుమాన్ శోభాయాత్ర
ఇదీ చదవండిః చెన్నెలో ఐటీ సోదాలు- 14.54కోట్లు సీజ్