తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2019, 1:26 PM IST

ETV Bharat / business

'వృద్ధి రేటును మరోసారి కుదించిన మూడీస్​'

భారత వృద్ధిరేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి 4.9 శాతంగా ఉంటుందని తెలిపింది మూడీస్ ఇన్వెస్టర్స్​ సర్వీస్. గతంలో 5.8 శాతంగా ఉంటుందని అంచనా వేసిన మూడీస్.. ఇప్పుడు 0.9 శాతం మేర తగ్గించింది.

India's weak household consumption to curb economic growth
'ఏడాది చివరికి భారత వృద్ధి రేటు 4.9 శాతమే'

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి భారత వృద్ధిరేటు 4.9 శాతంగా ఉంటుందని మూడీస్ ఇన్వెస్టర్స్​ సర్వీస్ తెలిపింది. గతంలో 5.8 శాతంగా అంచనా వేసిన మూడీస్ ఇప్పుడు 0.9 శాతం మేర కుదించింది.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు చితికి పోవడం, ఉద్యోగాల కల్పన తగ్గడం, ద్రవ్యపరమైన నిబంధనలు తదితరాలు భారత ఆర్థిక వృద్ధిరేటుని ప్రభావితం చేస్తున్నాయని మూడీస్ అభిప్రాయపడింది.

భారతదేశం గత ఏడాది జీడీపీలో.. గృహావసరాల వ్యయం 57 శాతంగా ఉండగా ఈ ఏడాది ఇది తగ్గి ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపిందని తెలిపింది.

ఇదీ చూడండి:'మమత నిర్ణయం హింసను ప్రేరేపించేదిగా ఉంది'

ABOUT THE AUTHOR

...view details