రాబోయే రోజుల్లో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని మాజీ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. భాజపా విజయోత్సవ సభలో ఆయన పాల్గొన్నారు. రెండోసారి ప్రధాని కాబోతున్న మోదీకి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలో భాజపా ఉనికి పెరుగుతుందని అన్నారు. కేసీఆర్‌కు కుడిభుజం లాంటి వినోద్, ఎడమ భుజం లాంటి కవితను కోల్పోయారని ఎద్దేవా చేశారు. కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, మురళీధర్ రావు, రామచంద్రరావు హజరయ్యారు.
'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్' - bandaru
ఈ ఎన్నికల్లో కేసీఆర్ కుడి చెయ్యి, ఎడమ చెయ్యిలాంటి నేతలను కోల్పోయారని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో రాష్ట్రంలో పార్టీ విజయం సాధించిన సందర్భంగా సభ నిర్వహించారు.

'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్'
'కుడి చెయ్యి ఎడమ చెయ్యి కోల్పోయిన కేసీఆర్'
ఇదీ చదవండి: ఇందూరులో అర్వింద్‌ను గెలిపించిన బాండ్ పేపర్