తెలంగాణ

telangana

ETV Bharat / briefs

తెలంగాణకు 3 స్వచ్ఛ సర్వేక్షణ్ - ేగ్్గజాూ

తెలుగు రాష్ట్రాలకు ఏడు స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులు వచ్చాయి. అందులో తెలంగాణ మూడు దక్కించుకుంది.

తెలంగాణకు 3

By

Published : Mar 6, 2019, 3:55 PM IST

Updated : Mar 6, 2019, 4:28 PM IST

స్వచ్ఛ సర్వేక్షణ్‌అవార్డుల ప్రదానం
స్వచ్ఛ సర్వేక్షణ్‌అవార్డుల జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ఏడు అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్‌ జాబితాలో నిలవగా... ఆంధ్రప్రదేశ్ నుంచి విజయవాడ, తిరుపతి, సూళ్లూరుపేట, కావలి నిలిచాయి.దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ నిలిచింది. వరుసగా మూడో ఏడాది ఇండోర్‌ ఈ ఘనతను సొంతం చేసుకోవడం విశేషం.

2019కి గానూ స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డులను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం విజ్ఞాన్‌భవన్‌లోప్రదానం చేశారు. స్వచ్ఛ నగరాల జాబితా కోసం జనవరి 4 నుంచి 31 వరకు కేంద్ర ప్రభుత్వం సర్వే నిర్వహించింది. మొత్తం 4,237 పట్టణాలు, నగరాల్లో ఈ సర్వే చేపట్టింది.

Last Updated : Mar 6, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details