తెలంగాణ

telangana

ETV Bharat / briefs

నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

నోయిడాలోని మెట్రో అసుపత్రి భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.

నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం

By

Published : Feb 7, 2019, 7:18 PM IST

నోయిడా మెట్రో ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
ఉత్తరప్రదేశ్​ నోయిడాలోని మెట్రో ఆసుపత్రిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం జరిగింది. భవనం నుంచి మంటలు ఎగసిపడ్డాయి. రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. సరైన సమయంలో అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలను అదుపు చేశారు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు.

ABOUT THE AUTHOR

...view details