తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కుంభమేళా భక్తులకు సురక్షిత సేవలపై ప్రతిజ్ఞ

హరిద్వార్​లో వచ్చేనెల నుంచి ప్రారంభమయ్యే కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ఉత్తరాఖండ్ పోలీసులు, ఇతర కేంద్ర బలగాలు ప్రతిజ్ఞ చేశాయి. భక్తులంతా సురక్షితంగా ఉండేలా పనిచేయనున్నట్లు ప్రకటించాయి.

ITBP, CAPF and Uttarakhand Police personnel take a pledge to conduct a safe 'Mahakumbh' at Har ki Pauri, Haridwar
కుంభమేళా భక్తులకు సురక్షిత సేవలపై ప్రతిజ్ఞ

By

Published : Mar 28, 2021, 6:31 PM IST

ఉత్తరాఖండ్​లోని హరిద్వార్​లో ఏప్రిల్​ 1 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాను సురక్షితంగా నిర్వహిస్తామని ఐటీబీపీ, సీఏపీఎఫ్​, ఉత్తరాఖండ్​ పోలీసులు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు 'హర్​ కీ పౌడీ' ఘాట్​ వద్ద సమావేశమై ప్రత్యేక పూజలు నిర్వహించారు.

కుంభమేళాకు హాజరయ్యే భక్తులకు అసౌకర్యం కలగకుండా సేవలందిస్తామని ప్రతిజ్ఞ చేస్తోన్న పోలీసులు..

సాధారణంగా మూడు నెలలపాటు జరిగే కుంభమేళాను చరిత్రలో తొలిసారిగా నెలరోజులు మాత్రమే నిర్వహించనున్నారు. కరోనా నెగెటివ్ రిపోర్టు ఉన్న భక్తులను మాత్రమే అనుమతించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details