అభం శుభం తెలియని మైనర్‌కు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన కేరళ పాలక్కడ్ జిల్లాలో జరిగింది. ప్రస్తుతం బాలిక.. త్రిస్సూర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఏం జరిగిందంటే?

ఏప్రిల్ 30న.. అభిలాష్(25) అనే వ్యక్తి.. బాలికకు ఉపాధి కల్పించాడు. ఇంట్లో నుంచి పారిపోయి రమ్మని ప్రేరేపించాడు. ఆ తర్వాత మే నెలలో పలు మార్లు డ్రగ్స్ ఇచ్చి తన స్నేహితులు షాహుల్ తౌసీఫ్‌తో కలిసి అత్యాచారం చేశాడు.
బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి :మహిళపై సామూహిక అత్యాచారం.. రూ. 15లక్షలు చోరీ!