దేశంలో కొవిడ్ ఉద్ధృతి(Covid-19 cases) క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొత్తగా 70,421 మంది వైరస్ బారినపడ్డారు. మహమ్మారి ధాటికి మరో 3,921మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,19,501 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
- మొత్తం కేసులు: 2,95,10,410
- మొత్తం మరణాలు:3,74,305
- కోలుకున్నవారు: 2,81,62,947
- యాక్టివ్ కేసులు:9,73,158
దేశంలో మొత్తం 25,48,49,301 మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.