తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం- 10 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం

By

Published : Feb 3, 2020, 8:25 AM IST

Updated : Feb 28, 2020, 11:29 PM IST

08:18 February 03

పెళ్లి నుంచి తిరిగివస్తుండగా ప్రమాదం

మహారాష్ట్ర జలగావ్​ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. యావల్​ తాలుకాలోని హింగోణాలో కారును లారీ ఢీకొన్న ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 

బంధువుల పెళ్లికి వెళ్లి కారులో తిరిగివస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు నుజ్జుయింది. క్షతగాత్రులను భుసావల్​లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Last Updated : Feb 28, 2020, 11:29 PM IST

ABOUT THE AUTHOR

...view details