తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పాడి పశువుల ఆరోగ్యం కోసం కేంద్రం కొత్త పథకం

జాతీయ పశువ్యాధి నివారణ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ యూపీ మథురలో ప్రారంభించారు. ప్లాస్టిక్ రీసైక్లింగ్ చేసే మహిళలతో సంభాషించారు.

పశువ్యాధుల నియంత్రణ పథకాన్ని ప్రారంభించిన మోదీ

By

Published : Sep 11, 2019, 12:38 PM IST

Updated : Sep 30, 2019, 5:24 AM IST

పశువుల్లో కాలికుంటు వ్యాధి, బ్రూసిల్లోసిస్ నివారణ కోసం జాతీయ పశు వ్యాధి నివారణ కార్యక్రమం.. 'ఎన్​ఏడీసీపీ'ని ఉత్తరప్రదేశ్​లోని మథురలో ప్రారంభించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

అక్కడ ఏర్పాటు చేసిన మెగా శిబిరంలో గోవులను పరిశీలించారు. స్టాళ్లలో కలియతిరిగారు. ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యంత్రాలను ప్రారంభించిన మోదీ.. చెత్త నుంచి ప్లాస్టిక్​ను వేరుచేసే మహిళలతో ముచ్చటించారు. పాడి రైతులతో సంభాషించారు.

అంతకుముందు హెలికాఫ్టర్​ ద్వారా ఉత్తరప్రదేశ్​కు చేరుకున్న మోదీకి ఘనస్వాగతం పలికారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.

పశువ్యాధుల నియంత్రణ పథకాన్ని ప్రారంభించిన మోదీ

ఇదీ చూడండి: 9/11 మారణహోమానికి 18 ఏళ్లు- వెంటాడుతున్న జ్ఞాపకాలు

Last Updated : Sep 30, 2019, 5:24 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details