కేదార్నాథ్: హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం
కేదార్నాథ్: హెలికాఫ్టర్‌కు తప్పిన ప్రమాదం - అత్యవసరంగా ల్యాండింగ్
కేదార్‌నాథ్‌లో యాత్రికులు ప్రయాణిస్తున్న ఓ ప్రైవేట్ హెలికాఫ్టర్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపంతో అత్యవసరంగా ల్యాండింగ్ అవుతుండగా ఈ ఘటన జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు.

helicopter-makes-emergency-landing-in-kedarnath
ఇదీ చూడండి : వాట్సాప్ స్టేటస్ నచ్చక తుపాకీతో కాల్చేశాడు!
Last Updated : Oct 1, 2019, 6:25 PM IST