తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​.. ఐదుగురు మావోలు హతం - Chhattisgarh

ఛత్తీస్​గఢ్​​లో ఐదుగురు మావోలను హతమార్చాయి భద్రతా దళాలు. నారాయణ్​పుర్​ జిల్లా అబుజ్​మఢ్​లో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

ఛత్తీస్​గఢ్​లో ఎన్​కౌంటర్​

By

Published : Aug 24, 2019, 11:33 AM IST

Updated : Sep 28, 2019, 2:20 AM IST

ఛత్తీస్​గఢ్​లో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఐదుగురు నక్సలైట్లను మట్టికరిపించారు భద్రతా సిబ్బంది. నారాయణ్​పుర్​ జిల్లా అబుజ్​మఢ్​ ప్రాంతంలో జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు.

మావోల దుశ్చర్యకు దీటుగా స్పందించిన బలగాలు తాజాగా ఐదుగురు మావోలను హతమార్చాయి.

Last Updated : Sep 28, 2019, 2:20 AM IST

ABOUT THE AUTHOR

...view details